భగీరథ్‌ను రెండో రోజు విచారించనున్న పోలీసులు

TG: పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అతడిని రెండో రోజు పోలీసులు విచారించనున్నారు. బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని ప్రశ్నించనున్నారు. మొదటిరోజు భగీరథను మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లి విచారించారు. రెండో రోజు కస్టడీలో భాగంగా గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో విచారించే అవకాశముంది. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్