ట్రక్ డ్రైవర్‌ లిఫ్ట్ ఇస్తే.. రూ.20 వేలు కాజేసిన పోలీస్! (వీడియో)

పోలీస్ అని లిఫ్ట్ ఇస్తే.. రూ.20 వేలు కాజేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. టోల్ ప్లాజా వద్ద డ్రాప్ చేయమని ట్రక్ డ్రైవర్‌కు పోలీస్ అధికారి లిఫ్ట్ అడిగారు. టోల్ ప్లాజా వద్ద దిగిన అనంతరం తన వ్యక్తిగత కారులో వెళ్లిపోయాడు. ఇంతలో తన వద్ద ఉన్న రూ.20 వేలు మాయం అయ్యాయని గుర్తించిన ట్రక్ డ్రైవర్ 10 కి.మీ అధికారిని వెంబడించి పట్టుకున్నాడు. రూ.20 వేలు ఎక్కడ అని నిలదీసి జేబులో నుంచి రికవర్ చేశాడు. పోలీస్ అయ్యుండి ఇలా ఎలా చేస్తావని నలుగురిలో తగిన బుద్ధి చెప్పాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్