బెంగాల్‌లో ప్రారంభమైన పోలింగ్ (వీడియో)

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 294 స్థానాల్లో ఇప్పటికే 152 స్థానాలకు పోలింగ్‌ పూర్తవగా, మిగిలిన 142 స్థానాలకు రెండో దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ దశలో ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, సువేందు అధికారి ఆమెకు ప్రత్యర్థిగా బరిలోకి దిగారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్