కాసేపట్లో ముగియనున్న బెంగాల్‌ రెండోదశ ఎన్నికల పోలింగ్‌

పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. తుది విడతలో 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో వేచి ఉన్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదవుతోందని సమాచారం. ఓటు వేసే అవకాశం అందరికీ కల్పించబడుతుంది.

సంబంధిత పోస్ట్