దానిమ్మ ఆకుల కషాయం.. నిద్రలేమికి, ఒత్తిడికి అద్భుత పరిష్కారం

దానిమ్మ పండ్లతో పాటు దానిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని రాత్రి పడుకోవడానికి అర్ధగంట ముందు తాగితే ఒత్తిడి తగ్గి, హాయిగా గాఢ నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది అద్భుతమైన సహజ నివారణ. ఈ ఆకుల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕