ప్రభుత్వ పాఠశాలల్లో నాసిరకం యూనిఫాంలు.. విద్యార్థి తండ్రి ఆవేదన

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకం యూనిఫాంలు సరఫరా చేస్తున్నారని ఒక విద్యార్థి తండ్రి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. "కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇలాంటి నాసిరకం బట్టలను ఒక ఆడపిల్ల ఎలా ధరిస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు. పిల్లలకు ఓటు హక్కు లేకపోయినా, వారి తల్లిదండ్రులమైన మాకు ఓట్లు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోకూడదని హెచ్చరిస్తూ ఆయన వ్యక్తం చేసిన ఆవేదన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕