రాజకీయాల్లోకి ప్రముఖ నటుడు హీరో సూర్య?

తమిళనాడు రాజకీయాల్లోకి ప్రముఖ నటుడు సూర్య ప్రవేశించనున్నారనే వార్తలపై ఆయన టీమ్ స్పష్టత ఇచ్చింది. నటుడు విజయ్ దళపతి రాజకీయ ప్రవేశం విజయవంతం కావడంతో ఇతర స్టార్ హీరోల రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ప్రచారానికి సూర్య టీమ్ తెరదించింది. ఈ ప్రచారం ఊపందుకోవడంతో సూర్య టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. సూర్యకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ప్రస్తుతానికి ఎంతమాత్రం లేదని స్ప‌ష్టం చేసింది. అ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్