ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూత

ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ బెనర్జీ ఒడిశాలోని తల్సరి బీచ్ వద్ద పడవ ప్రమాదంలో మరణించారు. ఆయన తన టెలివిజన్ షో 'భోలే బాబా పర్ కరేగా' సీరియల్ షూటింగ్ చేస్తుండగా సముద్రంలో పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్