ప్రముఖ తమిళ నటుడు 'సూపర్ గుడ్' సుబ్రమణి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.