పోసాని కృష్ణ మురళి 'ఆపరేషన్ అరుణారెడ్డి' వచ్చే శుక్రవారం విడుదల

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటించిన 'ఆపరేషన్ అరుణారెడ్డి' సినిమా వచ్చే శుక్రవారం (జూలై 17) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది. పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను ఆదరించాలని కోరుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్