ముగ్గురు బీసీ మహిళా నేతలకు పదవులు?

TG: మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం వరకు కీలక నిర్ణయం వెలువడనుంది. అయితే సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ముగ్గురు బీసీ మహిళా నేతలకు పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. చిన్నారెడ్డిపై వేటు అనంతరం ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవిని ఓ మహిళా నేతకు కట్టబెట్టనున్నట్లు సమాచారం. అలాగే మరో ఇద్దరు మహిళా నేతలకు పదవులు దక్కనున్నాయి. ఇప్పటికే వారి పేర్లు హైకమాండ్‌కు సూచించినట్లు టాక్.

సంబంధిత పోస్ట్

✕
✕