పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్.. నెలకు రూ.3,083 ఆదాయం పొందండి

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS) ద్వారా నెలకు రూ.3,083 వరకు ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఈ పథకం 7.4% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. రూ.1,000తో ప్రారంభించగల ఈ పథకంలో, ఒక ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ల పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. ఈ పథకానికి 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, అయితే నిర్దిష్ట నిబంధనల ప్రకారం ముందుగానే డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్