పోస్టాఫీసు RD.. రూ.333తో 5 ఏళ్లలో రూ.17 లక్షలు!

ప్రభుత్వ హామీతో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ రాబడి పొందవచ్చు. రోజుకు రూ.333 చొప్పున 5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, 6.7% వడ్డీతో రూ.17 లక్షల వరకు సంపాదించవచ్చు. 10 సంవత్సరాలు కొనసాగిస్తే, రూ.12 లక్షల పెట్టుబడిపై రూ.17.08 లక్షలు వడ్డీతో సహా లభిస్తాయి. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే, పెట్టుబడికి ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత పోస్ట్