పవర్ ప్లే పూర్తి.. భారత్ స్కోరు 50/2

న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ పవర్ ప్లే పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(1), సంజూ శాంసన్(4) నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్(30), శ్రేయస్(13) ఉన్నారు. కివీస్ బౌలర్ ఆడమ్ మిల్నే రెండు వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕