ప్రభాస్‌ చాలా స్వీట్‌ పర్సన్‌: నటి

‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్‌తో స్క్రీన్‌ను పంచుకున్న నటి ప్రీతి ముకుందన్‌ ఆయనతో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ.. "ఆయన చాలా స్వీట్‌ పర్సన్‌. అంత పెద్ద స్టార్‌ అయినా ఎంతో సాధారణంగా ఉంటారు. సెట్స్‌లో ఎవరితోనైనా ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతారు" అని తెలిపారు. ప్రభాస్‌ లాంటి స్టార్‌తో వర్క్‌ చేయడం గర్వకారణంగా భావిస్తున్నానంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

సంబంధిత పోస్ట్