కన్నప్ప నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ విడుదల

ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో నటుడు మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రం నుంచి ప్రభాస్ కు సంబంధించి మరో పోస్టర్ విడులైంది. గురువారం నిర్వహించిన కన్నప్ప టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌కు చిత్రబృందంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రంలో శివుడుగా అక్షయ్, రుద్రగా ప్రభాస్, కన్నప్పగా మంచు విష్ణు నటిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఉన్న ఒక పోస్టర్‌ కూడా విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్