పవన్ కల్యాణ్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్ ఫైర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్‌కు కొంచెమైనా సిగ్గు ఉందా?.చేగువేరా, పెరియార్, గద్దర్‌కి బీజేపీతో సంబంధం ఏంటి? ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్‌కు సిగ్గనిపించడం లేదా? వారంతా బీజేపీ సైద్ధాంతిక విధానాలకు వ్యతిరేకం. హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందనేది దుష్ప్రచారమే” అంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్