ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూత

ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి సువర్ణలత(86) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన ఇంట్లోనే ఆమె తుదిశ్వాస విడిచారు. సాయంత్రం సువర్ణలత అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సువర్ణలత మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్