సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్ హత్య

TG: తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. అమృత వైద్యపరీక్షల కోసం భర్త ప్రణయ్‌, అత్త ప్రేమలతతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్‌ను దుండగుడు కత్తితో నరికి హత్య చేశాడు. ఘటనా స్థలంలోనే ప్రణయ్‌ చనిపోయాడు.

సంబంధిత పోస్ట్