ప్రవీణ్ పగడాలది రాజకీయ కుట్రతో జరిగిన హత్య : కేఏ పాల్

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయ కుట్రతో జరిగిన హత్యగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్న కేఏపాల్ మీడియాతో మాట్లాడుతూ.. పోస్టుమార్టం రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదో సీఎం చంద్రబాబు చెప్పాలని మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, రాజమండ్రి, హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్