*సురక్షిత ప్రదేశాల్లో, స్ట్రాంగ్‌గా ఉన్న ఇండ్లలో లేదా ఆశ్రయ కేంద్రాలలో ఉండాలి.
*మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అధికారుల హెచ్చరికలు పాటించాలి.
*అత్యవసరాలైన ఆహారం, నీరు, ఔషధాలు, టార్చ్‌లైట్, బ్యాటరీలు సిద్ధంగా ఉంచుకోవాలి.
*విద్యుత్ సరఫరా ఆగితే, జనరేటర్ లేదా కొవ్వొత్తులు ఉపయోగించాలి.