* కొంచెం నేల వాలిన మొక్కలను లేపి మొదళ్ల వద్దకు మట్టి ఎగదోయాలి.
* మొక్కలు తిరిగి బలంగా పెరగడానికి అవసరమైన పోషకాల మోతాదును పెంచాలి.
* వ్యాధికారక శిలీంద్రాలను, చీడలను నివారించడానికి తగిన చర్యలను చేపట్టాలి. దీని కోసం స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.