డ్రిప్ సిస్టమ్ వాడకంలో పాటించవలసిన జాగ్రత్తలు

డ్రిప్ లేటరల్ పైపులను రక్షించేందుకు కొన్ని జాగ్రత్తలు అవసరం. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలతో పైపులు కోసేయకుండా చూడాలి. ట్రాక్టర్‌లు, పశువుల రాకపోకల వల్ల పైపులు అణిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుకలు వాటిని కొరకకుండా ఉండాలంటే డ్రిప్ సిస్టమ్‌ను తరచూవాడాలి. తేమతో భూమి ఉండడం వల్ల ఎలుకలు దూరంగా ఉంటాయి. అడవి పందులు, కుక్కలు వంటి జంతువుల్ని పొలానికి దూరంగా ఉంచాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్