స్పై కెమెరాల నుంచి రక్షణకు జాగ్రత్తలు

తక్కువ ధరల హోటల్స్‌లో స్పై కెమెరాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సమీక్షలు బాగున్న, విశ్వసనీయ హోటల్స్‌ను ఎంచుకోండి. బట్టలు మార్చే ముందు అద్దాలు, గోడలు, లైట్ ఫిట్టింగ్‌లను చెక్ చేయండి. ఖాళీ లేకపోతే, అది టూ-వే అద్దం కావచ్చు. అనుమానాస్పద పరికరాలు కనిపిస్తే, వాటిని వెంటనే అన్‌ప్లగ్ చేయండి. వెళ్లగానే కర్టెన్లు వేసి, బయటి నుండి ఎవరూ చూడలేని విధంగా చూసుకోండి. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే, వెంటనే గదిని మార్చమని అడగండి లేదా ఆ స్థలాన్ని వదిలివెళ్లండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్