ప్రేమ కడలి ట్రైలర్ లాంఛ్: జనవరి 30న థియేటర్లలో విడుదల

టాలీవుడ్ మూవీ ప్రేమ కడలి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. సుబ్బారెడ్డి, సుజాత, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జనవరి 30న థియేటర్లలో విడుదల కానుంది. డైరెక్టర్ నాని పిల్లిబోయిన మాట్లాడుతూ గల్ఫ్‌లో ఉంటూ సినిమా తీయాలనే ప్యాషన్‌తో కష్టపడి తీశానని, భార్య రాధ, మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సంగీత దర్శకుడు లలిత్ కిరణ్, లిరిక్స్ అందించిన జయసూర్య సినిమాకు అందించిన సహకారం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్