యాసిడ్​తో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ (వీడియో)

సికింద్రాబాద్‌ ఓల్డ్‌బోయిన్‌పల్లిలో కల్తీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు చేసింది. ఈ తనిఖీల్లో 1500 కిలోల కల్తీ అల్లంపేస్ట్ స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేశారు. రాజరాజేశ్వరినగర్‌లో షఖీల్‌ అహ్మద్‌ ‘సోనీ జింజర్‌ గార్లిక్‌‌పేస్ట్‌’ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అల్లంకు బదులు సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు ఉపయోగిస్తూ.. అల్లం లేకుండానే పేస్ట్ తయారు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్