పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: సువేందు

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోగా అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత సువేందు కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలంటే రాష్ట్రపతి పాలన విధించడం ఉత్తమమని పేర్కొన్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేయడం లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్