భారత్‌పైనే ఒత్తిడి ఉంది: ఆసీస్ కెప్టెన్ సోఫీ

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో కీలక పోరుకు భారత జట్టు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మొలినెక్స్ మాట్లాడుతూ 'భారత్ కంటే మేము మెరుగైన స్థితిలో ఉన్నాం. భారత్‌పైనే ఒత్తిడి ఉంది. ఆరంభంలోనే మేము టీమిండియాపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తాం' అని అన్నారు. ఇటీవల స్వదేశంలో టీమిండియా చేతిలో సిరీస్ కోల్పోయిన ఆసీస్‌ను ఓడించాలని భారత్ పట్టుదలతో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్