బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది: తలసాని

TG: బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని BRS నేత తలసాని శ్రీనివాస యాదవ్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని.. ఇందుకోసం అసెంబ్లీలో, బయటా BRS తరఫున పోరాడామని చెప్పారు. 'గత అనుభవాల నేపథ్యంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లి అనుమానాల్ని నివృత్తి చేయాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్