ఓ వ్యక్తి సైకిల్ కి పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోల్ పోయాకపోవడంతో, ఆ వ్యక్తి ఇలా ఉపాయం పన్నినట్లు నెటిజన్లు స్పందిస్తున్నారు. దేశంలో ఇంధన సంక్షోభం అంటూ వచ్చిన ఆరోపణలపై వాహనదారులు పెట్రోల్ బంకుల వద్య క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వింత ఘటనలు దేశంలో చోటు చేసుకుంటున్నాయి.