ప్రీ-డయాబెటిస్ నివారణ

ప్రీ-డయాబెటిస్ నివారణకు ఆరోగ్యకరమైన ఆహారం (తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్) తీసుకోవాలి. రోజూ 30 నిమిషాల వ్యాయామం, బరువు నియంత్రణ చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. జీవనశైలి మార్పులతో డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రెగ్యులర్‌గా రక్త పరీక్షలు చేయించుకోవాలి. ప్రీ-డయాబెటిస్ ఉంటే క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్