భారీగా పెరిగిన సన్నబియ్యం ధరలు

TG: రాష్ట్రంలో వరి ధాన్యం పుష్కలంగా పండుతున్నప్పటికీ, నాణ్యమైన సన్నబియ్యం ధరలు కిలోకు రూ.70 దాటింది. మంచి రకాలకు కిలో రూ.80 వరకు అమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సాదారణ బియ్యం సగటు సగటు రిటైల్ ధర కిలోకు 54.4 ఉండగా SEPలో 61.6కు చేరింది. అంటే గత 3 నెలల్లో TGలో బియ్యం ధర 13% పెరిగింది. పాత నిల్వలు తగ్గడం, కొత్త పంట రాకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం సరఫరా అవుతున్నా, బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్

✕
✕