దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని (వీడియో)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లారు. నవంబర్ 21 నుండి 23 వరకు జరగనున్న 20వ G20 నాయకుల సదస్సులో ఆయన పాల్గొంటారు. శుక్రవారం ఉదయం బయలుదేరిన ప్రధాని మోదీ, తాజాగా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఈ ఏడాది G20 నాయకుల సదస్సును దక్షిణాఫ్రికా నిర్వహిస్తోంది. గ్లోబల్ సౌత్‌లో G20 సదస్సు జరగడం ఇది వరుసగా నాల్గవసారి.

సంబంధిత పోస్ట్