హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలోకి నూతన శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నానని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్