జోర్డాన్ పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనలో భాగంగా జోర్డాన్‌లోని అమ్మాన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు జోర్డాన్ ప్రధాని ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోడీ జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్‌ అల్‌ హుస్సేన్‌, ప్రధాని జాఫర్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారు పలు అంశాలపై చర్చించారు. అనంతరం, ప్రధాని ప్రవాస భారతీయులతో కూడా ఆయన సమావేశం కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్