నేపాల్‌లో నిరసనలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

నేపాల్‌లో జరుగుతున్న హింసాత్మక నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. "నేపాల్‌లో హింస హృదయ విదారకంగా ఉంది. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. నేపాల్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యమైనవి. దయచేసి శాంతిని కాపాడటానికి సహకరించాలని నేపాల్‌లోని నా సోదర, సోదరీమణులందరినీ నేను కోరుతున్నాను," అని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్