ప్రధాని మోడీ నేటి నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మోడీ భేటీ కానున్నారు. భారతీయ స్టార్టప్‌లు, డీప్ టెక్, ఇన్నోవేషన్‌పై ఇరు నేతల మధ్య చర్చ జరగనుంది. అలాగే 52వ జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.