నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్‌ పర్యటన

ప్రధాని మోదీ నేటి నుంచి 3 రోజుల పాటు స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన సోమనాథ్ ఆలయానికి చేరుకొని రాత్రి 8 గం.కు ఓంకార మంత్ర పఠనం చేస్తారు. రేపు ఆలయ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ శౌర్య యాత్ర, ఆపై బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన ట్రేడ్ షోను ప్రారంభిస్తారు. 12న జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్