ఈనెల 8న విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోదీ

AP: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) ఇంజినీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్