న్యూజిలాండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన (వీడియో)

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ‘రోడ్‌మ్యాప్-2030’ను సంయుక్తంగా ఆవిష్కరించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించారు. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణకు ఇద్దరు ప్రధానులు మద్దతు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్