ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా (వీడియో)

AP: వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సరిహద్దులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనం ద్వారా తరలించారు. విజయవాడ నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గేదె అడ్డు రావడంతో బస్సు బోల్తా పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్