హిందుస్థాన్ యూనీలీవర్‌ సీఈవోగా ప్రియా నాయర్

ప్రియా నాయర్ పేరు ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో చర్చనీయాంశమైంది. హిందూస్థాన్ యూనీలీవర్‌ (HUL) 92 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను సీఈవోగా నియమించింది. ప్రస్తుత సీఈవో రోహిత్ జావా పదవీకాలం జూలై 31తో ముగియనున్న నేపథ్యంలో, ఆగస్టు 1 నుంచి ప్రియా నాయర్ HUL సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం యూనీలీవర్‌ బ్యూటీ & వెల్‌బీయింగ్ విభాగానికి ప్రెసిడెంట్‌గా ఉన్న ఆమె, యూనీలీవర్‌ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా కొనసాగనున్నారు.

సంబంధిత పోస్ట్