బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ప్రొఫెషనల్స్‌ జాబ్స్

బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన 12 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ, ఫైనాన్షియల్, డిజిటల్ ఆఫీసర్లు, చీఫ్ డిఫెన్స్ బ్యాంకింగ్, హెడ్ బల్క్ రిటైల్ తదితర పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. ఎంపిక షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ నవంబర్ 30. పూర్తి వివరాలకు https://bankofbaroda.bank.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్