రేపు ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్ష

TG: టీజేఎస్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్ష చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం విధానాలను నిరసిస్తూ కోదండరామ్ మౌనదీక్ష చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలునిచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా రేపటి నుంచి నిరసన వ్యక్తం చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕