హిందూ దేవతలపై ప్రొఫెసర్ అభ్యంతర వ్యాఖ్యలు: అయ్యప్ప స్వాముల నిరసన

హైదరాబాద్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్'లో ప్రొఫెసర్ భట్టాచారి హనుమంతుడు, నరసింహ స్వామి సహా పలువురు హిందూ దేవతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల్లో ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి విద్యావేత్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ డిమాండ్ చేసింది. ప్రొఫెసర్ వ్యాఖ్యలకు నిరసనగా అయ్యప్ప స్వాములు ధర్నా చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్