ప్రముఖ ఇన్వెస్టర్ సిద్ధార్థ భయ్యా కన్నుమూత

దలాల్ స్ట్రీట్ దిగ్గజం సిద్ధార్థ భయ్యా హఠాన్మరణం చెందారు. ఆయన స్థాపించిన ఈక్విటాస్ సంస్థ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్లను ముందుగానే పసిగట్టి, అద్భుతమైన రాబడులు సాధించిన భయ్యా, మార్కెట్ విలువలు పెరిగాయని బంగారు ETFలలో పెట్టుబడులు పెట్టి వార్తల్లో నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్