TG: స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు రెండు డిస్కంలు (SPDCL, NPDCL) 2026-27 ARR (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంటు)లను సమర్పించాయి. మొత్తం విద్యుత్ టారిఫ్ పెంపును అవి ప్రతిపాదించలేదు. అయితే అదనపు ఆదాయం కోసం అందులో భాగమైన FIXED ఛార్జీని KWకి రూ.10 నుంచి రూ.50కి పెంచాలని నివేదించాయి. అగ్రి పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను ప్రతిపాదించాయి. ఫిక్స్‌డ్ ఛార్జీని యూనిట్ల వారీ టారిఫ తో పాటు కస్టమరే చెల్లించాలి.