క్యాబేజీ సాగులో యాజమాన్య పద్ధతులు

క్యాబేజి పంటకు చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం పంటగా దీనిని రైతులు సాగుచేస్తుంటారు. కొద్దిపాటి నీటి సౌకర్యంతోనే దీనిని సాగు చేపట్టవచ్చు. క్యాబేజి సాగుకు ఇసుకతో కూడిన బంక నెలలు, సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. ముందుగా నేల అదునుకు వచ్చే వరకు 4-5 సార్లు కలియదున్నాలి. తేలిక నెలల్లో వారం రోజుల కొకసారి, బరువైన నెలల్లో 10 రోజుల కొకసారి నీటి తడి ఇవ్వాలి. తెగుళ్లు ఆశించకుండా నివారణ చర్యలు చేపట్టాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్