స్పా సెంటర్‌లో వ్యభిచారం.. 9 మంది అమ్మాయిలు అరెస్ట్

యూపీలోని వారణాసిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పోలీసులు స్పా సెంటర్, ఒక ఫ్లాట్‌పై దాడులు నిర్వహించి వ్యభిచారం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 9 మంది అమ్మాయిలు, నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఫ్లాట్ సమాజ్‌వాదీ పార్టీ తరపున ఎంపీ పదవికి పోటీ చేసిన శాలిని యాదవ్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్