ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లోని చోము ప్రాంతం ప్రజలు మంగళవారం తమ నిరసనలు తెలిపారు.‘ఉగ్రవాదులు దాడులు చేయడం ఇక ఆపాలి’ అని నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.